- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాకినాడలో డ్రైవర్ దారుణ హత్య
by Vemula.Srinu Prasad |
<p>తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాకినాడలోని గుడారిగుంటలో లారీ డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇంట్లో ఉన్న సమయంలో డ్రైవర్ బ్రహ్మానందాన్ని దుండగులు కత్తులతో పొడిచి పరారయ్యారు. ముఖానికి మాస్క్‌లు ధరించి తన భార్య ఎదుటే డ్రైవర్‌ను కిరాతంగా హత్య చేశారు దుండగులు.</p>

X
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాకినాడలోని గుడారిగుంటలో లారీ డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇంట్లో ఉన్న సమయంలో డ్రైవర్ బ్రహ్మానందాన్ని దుండగులు కత్తులతో పొడిచి పరారయ్యారు. ముఖానికి మాస్క్‌లు ధరించి తన భార్య ఎదుటే డ్రైవర్‌ను కిరాతంగా హత్య చేశారు దుండగులు.
Next Story






