ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ మృతి

by Batti.Sumithra |

<p>దిశ, వరంగల్: ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ మృతిచెందాడు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామంజపూర్ శివారులో జరిగింది. గణపురం మండలం బుద్ధారం గ్రామానికి చెందిన పుల్యాల సాంబయ్య వరి పొలాల్లో గడ్డికట్టే యంత్రం నడుపుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు అదే ట్రాక్టర్ కింద పడి మృతిచెందాడు. Tags: driver, killed, falling, tractor, warangal, mulugu</p>

దిశ, వరంగల్: ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ మృతిచెందాడు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామంజపూర్ శివారులో జరిగింది. గణపురం మండలం బుద్ధారం గ్రామానికి చెందిన పుల్యాల సాంబయ్య వరి పొలాల్లో గడ్డికట్టే యంత్రం నడుపుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు అదే ట్రాక్టర్ కింద పడి మృతిచెందాడు.

Tags: driver, killed, falling, tractor, warangal, mulugu

Next Story