ఉప్పల్‌లో విషాదం.. ఇద్దరు సజీవదహనం

by Batti.Sumithra |

<p>దిశ, వెబ్‌డెస్క్: విద్యుత్ వైర్లు ఇద్దరి ప్రాణాల్ని తీసుకుంది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో చోటుచేసుకుంది. ఉప్పల్ టు రామంతాపూర్ వచ్చే దారిలో మోడ్రన్ ఫుడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద కిందకు వేలాడుతున్న విద్యుత్ వైర్లు కంటైనర్‌కు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇదేసమయంలో కంటైనర్‌లోనే ఉన్న డ్రైవర్, క్లీనర్ సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనతో స్థానికులు, వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.</p>

ఉప్పల్‌లో విషాదం.. ఇద్దరు సజీవదహనం
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యుత్ వైర్లు ఇద్దరి ప్రాణాల్ని తీసుకుంది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో చోటుచేసుకుంది. ఉప్పల్ టు రామంతాపూర్ వచ్చే దారిలో మోడ్రన్ ఫుడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద కిందకు వేలాడుతున్న విద్యుత్ వైర్లు కంటైనర్‌కు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇదేసమయంలో కంటైనర్‌లోనే ఉన్న డ్రైవర్, క్లీనర్ సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనతో స్థానికులు, వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

Next Story