హీరోయిన్ బ్యాచులరేట్ పార్టీ.. వీడియో వైరల్

by  |
priya-anand 1
X

దిశ, సినిమా : హాట్ లేడీ ప్రియా ఆనంద్, సరిగమ కార్వా కాంబినేషన్‌లో వచ్చిన ‘డ్రీమ్ మే ఎంట్రీ’ సాంగ్ నెక్స్ట్ పార్టీ యాంథెమ్‌గా మారిపోయింది. గ్రూఫ్ ఆఫ్ గర్ల్స్ కలిసి లిమిట్స్ లేకుండా బ్యాచులరేట్ పార్టీ ఎంజాయ్ చేసే క్రేజీనెస్, బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్‌లో జరిగే మెమొరబుల్ ఈవెంట్స్ ఈ సాంగ్‌లో చూపించగా.. ప్రియతో సహా మిగిలిన ఆర్టి్స్ట్‌ల కిల్లర్ డ్యాన్స్ మూవ్స్, హై ఎనర్జీ బీట్స్, క్యాచీ లిరిక్స్‌ అదిరిపోయాయి. హై ఆక్టేన్, ప్యూర్ ఫన్‌తో కూడిన వీడియో సాంగ్ చూస్తూనే స్టెప్స్ వేసేలా ఉండగా.. సాంగ్ రిలీజ్ అయిన 24గంటల్లోనే మూడులక్షలకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఈ పాటకు గౌరవ్‌ దాస్ గుప్తా మ్యూజిక్ అందించగా.. విశ్వాస్ రాణే లిరిక్స్ అందించారు. జ్యోతికా తంగ్రి పాడిన సాంగ్‌కు పారీ జీ రాప్ లిరిక్స్, వోకల్స్ అందించారు.


Next Story

Most Viewed