- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీలో ప్రత్యేక కొవిడ్ ఆస్పత్రి
<p>దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో కరోనా వైరస్ నివారణ కోసం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే డీఆర్‌డీవో ఆధ్వర్యంలో దేశ రాజధానిలో తాత్కాలికంగా ఓ ప్రత్యేక కొవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరిట.. సుమారు 1000 పడకల ఈ ఆస్పత్రిలో.. 250 ఐసీయూ బెడ్‌లను అందుబాటులో ఉంచారు. కాగా, ఈ ఆస్పత్రిని కేవలం 11 రోజుల్లోనే నిర్మించడం గమనార్హం.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో కరోనా వైరస్ నివారణ కోసం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే డీఆర్‌డీవో ఆధ్వర్యంలో దేశ రాజధానిలో తాత్కాలికంగా ఓ ప్రత్యేక కొవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరిట.. సుమారు 1000 పడకల ఈ ఆస్పత్రిలో.. 250 ఐసీయూ బెడ్‌లను అందుబాటులో ఉంచారు. కాగా, ఈ ఆస్పత్రిని కేవలం 11 రోజుల్లోనే నిర్మించడం గమనార్హం.
Next Story






