- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెల్లార్ నీటిని తొలగిస్తుండగా కరెంట్ షాక్
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో కురిసిన అతి భారీ వర్షం తీవ్ర విషాదాన్ని నింపింది. మంగళవారం రాత్రి నగరంలో పలుచోట్ల పాతగోడలు కూలి ఇప్పటికే 10మంది చనిపోగా బుధవారం మధ్యాహ్నం బంజారాహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో నీటిని తోడేందుకు విద్యుత్ మోటార్ ఆన్ చేసిన డాక్టర్ సతీశ్‌రెడ్డి షాక్‌కు గురై కుప్పకూలాడు. వెంటనే అపార్ట్‌మెంట్ వాసులు ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయాడు. శ్రీనగర్ కాలనీ ఎస్‌బీహెచ్‌కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఘటన జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో కురిసిన అతి భారీ వర్షం తీవ్ర విషాదాన్ని నింపింది. మంగళవారం రాత్రి నగరంలో పలుచోట్ల పాతగోడలు కూలి ఇప్పటికే 10మంది చనిపోగా బుధవారం మధ్యాహ్నం బంజారాహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో నీటిని తోడేందుకు విద్యుత్ మోటార్ ఆన్ చేసిన డాక్టర్ సతీశ్‌రెడ్డి షాక్‌కు గురై కుప్పకూలాడు. వెంటనే అపార్ట్‌మెంట్ వాసులు ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయాడు. శ్రీనగర్ కాలనీ ఎస్‌బీహెచ్‌కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఘటన జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
Next Story






