- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో ఒమిక్రాన్ కలకలం… కొత్త వైరస్ గుట్టు విప్పిన డాక్టర్ వెంకట్రావ్
<p>దిశ, వెబ్ డెస్క్: దేశంలోకి ఎంటర్ అయిన ఒమిక్రాన్, తెలుగు రాష్ట్రాల్లోనూ అడుగుపెట్టేసింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ కొత్త వేరియంట్ పై రకరకాల ఊహాగానాలు, చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వేరియెంట్ పై ప్రముఖ డాక్టర్ వెంకట్రావు కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆయన ఏం చెప్పారో తెలియాలంటే కింద ఉన్న వీడియో చూడండి.</p>

X
దిశ, వెబ్ డెస్క్: దేశంలోకి ఎంటర్ అయిన ఒమిక్రాన్, తెలుగు రాష్ట్రాల్లోనూ అడుగుపెట్టేసింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ కొత్త వేరియంట్ పై రకరకాల ఊహాగానాలు, చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వేరియెంట్ పై ప్రముఖ డాక్టర్ వెంకట్రావు కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆయన ఏం చెప్పారో తెలియాలంటే కింద ఉన్న వీడియో చూడండి.
Next Story






