- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుస్తక పఠనంతో జ్ఞాన మార్గం
by Chintha Aamani |
<p>దిశప్రతినిధి, ఆదిలాబాద్: పుస్తక పఠనంతో జ్ఞాన మార్గాన్ని పొందవచ్చని ప్రముఖ తెలంగాణ కవి అందెశ్రీ అన్నారు. ఆదిశంకర చార్యుల సౌందర్యలహరి పై ప్రముఖ కవి పప్పు వేణుగోపాల రావు చేసిన వ్యాఖ్యాన పుస్తక పరిచయ కార్యక్రమాన్ని డా. కావేరి కుటీరంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అందెశ్రీ,, అప్పాల కావేరి ఫౌండేషన్ అధ్యక్షులు డా.అప్పాల చక్రధారి హాజరై మాట్లాడారు. ఈ పుస్తకం మంచి ఆధ్యాత్మిక విలువలతో కూడినదని సృష్టికి మూలమైన అమ్మవారిని ఈ పుస్తక పఠనం ద్వారా […]</p>

X
దిశప్రతినిధి, ఆదిలాబాద్:
పుస్తక పఠనంతో జ్ఞాన మార్గాన్ని పొందవచ్చని ప్రముఖ తెలంగాణ కవి అందెశ్రీ అన్నారు. ఆదిశంకర చార్యుల సౌందర్యలహరి పై ప్రముఖ కవి పప్పు వేణుగోపాల రావు చేసిన వ్యాఖ్యాన పుస్తక పరిచయ కార్యక్రమాన్ని డా. కావేరి కుటీరంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అందెశ్రీ,, అప్పాల కావేరి ఫౌండేషన్ అధ్యక్షులు డా.అప్పాల చక్రధారి హాజరై మాట్లాడారు. ఈ పుస్తకం మంచి ఆధ్యాత్మిక విలువలతో కూడినదని సృష్టికి మూలమైన అమ్మవారిని ఈ పుస్తక పఠనం ద్వారా దర్శించుకోవచ్చని వారు తెలిపారు.
Next Story






