- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థులకు గమనిక : ‘దోస్త్’ నేటితో లాస్ట్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో (డిగ్రీ అన్‌లైన్ అడ్మిషన్స్) రిజిస్ట్రేషన్ల గడువు ప్రక్రియ ‘దోస్త్’ నేటితో ముగియనుంది. ఇప్పటివరకు దోస్త్ ద్వారా లక్షా 88వేల 720 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. నేటివరకు లక్షా 80 వేల 103 మంది విద్యార్థులు అడ్మిషన్ ఫీజు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా, కరోనా నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు కాలేజీలకు వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది. అందుకు కారణం గతేదాడితో పోలిస్తే ఈసారి అడ్మిషన్స్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో (డిగ్రీ అన్‌లైన్ అడ్మిషన్స్) రిజిస్ట్రేషన్ల గడువు ప్రక్రియ ‘దోస్త్’ నేటితో ముగియనుంది. ఇప్పటివరకు దోస్త్ ద్వారా లక్షా 88వేల 720 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. నేటివరకు లక్షా 80 వేల 103 మంది విద్యార్థులు అడ్మిషన్ ఫీజు చెల్లించినట్లు అధికారులు తెలిపారు.
ఇదిలాఉండగా, కరోనా నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు కాలేజీలకు వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది. అందుకు కారణం గతేదాడితో పోలిస్తే ఈసారి అడ్మిషన్స్ సంఖ్య తగ్గిపోవడమే అని దోస్త్ అధికారులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
Next Story






