దోస్త్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పొడగింపు

by Shyam |   (  Updated:2021-08-12 11:48:12  IST  )

<p>దిశ, తెలంగాణ బ్యూరో: దోస్త్ ఫస్ట్ ఫేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువును పొడగిస్తున్నట్టుగా కన్వీనర్ లింబాద్రి ప్రకటించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 16 వరకు ఆన్ లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ కు అవకాశం కల్పించామన్నారు. ఇప్పటి వరకు 1,27,160 మంది విద్యార్థులు ఆన్ లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్నారని తెలిపారు. సెకండ్ ఫేజ్ లో సీట్లను పొందేందుకు 18,256 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 17,312 మంది విద్యార్థులు అప్లికేషన్లను సబ్మిట్ [&hellip;]</p>

dost
X

దిశ, తెలంగాణ బ్యూరో: దోస్త్ ఫస్ట్ ఫేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువును పొడగిస్తున్నట్టుగా కన్వీనర్ లింబాద్రి ప్రకటించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 16 వరకు ఆన్ లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ కు అవకాశం కల్పించామన్నారు. ఇప్పటి వరకు 1,27,160 మంది విద్యార్థులు ఆన్ లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్నారని తెలిపారు. సెకండ్ ఫేజ్ లో సీట్లను పొందేందుకు 18,256 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 17,312 మంది విద్యార్థులు అప్లికేషన్లను సబ్మిట్ చేశారని తెలిపారు. వెబ్ ఆప్షన్లను 35,583 మంది విద్యార్థులు సబ్మిట్ చేశారని చెప్పారు. ఈ నెల 18 వరకు సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లకు, వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించామని తెలిపారు.

Next Story