- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎక్కువ ధరకు విక్రయించొద్దు
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: లాక్‌డౌన్ సందర్భంగా కూరగాయలను ఎక్కువ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి కలెక్టర్ అబ్దుల్ అజీమ్ హెచ్చరించారు. జిల్లాలోని మహదేవపూర్, కాటారం మండలాల్లో మంగళవారం పర్యటించిన ఆయన వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహదేవపూర్ కూరగాయల మార్కెట్‌కు వెళ్లి కూరగాయల ధరలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ ధరకు విక్రయిస్తే క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే అమ్మాలని వారికి సూచించారు. లాక్ […]</p>
దిశ, కరీంనగర్: లాక్‌డౌన్ సందర్భంగా కూరగాయలను ఎక్కువ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి కలెక్టర్ అబ్దుల్ అజీమ్ హెచ్చరించారు. జిల్లాలోని మహదేవపూర్, కాటారం మండలాల్లో మంగళవారం పర్యటించిన ఆయన వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహదేవపూర్ కూరగాయల మార్కెట్‌కు వెళ్లి కూరగాయల ధరలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ ధరకు విక్రయిస్తే క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే అమ్మాలని వారికి సూచించారు. లాక్ డౌన్ సాకుతో ఏ మాత్రం ధరలు పెంచినా సహించేది లేదని కలెక్టర్ సష్టం చేశారు.
Tags: bhupalapally,collector abdul ajim,distribute rice
Next Story






