- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సహాయనిధికి రూ.50 వేల విరాళం
by Shyam |
<p>దిశ, మెదక్: మెదక్ జిల్లా హవేలీఘన్‌పూర్ గ్రామానికి చెందిన షేర్ లక్ష్మారెడ్డి, షేర్ మహేందర్‌రెడ్డిలు కరోనా బాధితులకు ఆర్థిక సహాయంగా జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డికి రూ.50వేల విలువ గల చెక్కును బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో అందజేశారు. కాగా కరోనాపై పోరాటానికి అందరూ తమ వంతుగా సహాయ పడుతున్నారు. Tags: Donation, CM Aid Fund, medak, rs 50 thousend</p>
దిశ, మెదక్: మెదక్ జిల్లా హవేలీఘన్‌పూర్ గ్రామానికి చెందిన షేర్ లక్ష్మారెడ్డి, షేర్ మహేందర్‌రెడ్డిలు కరోనా బాధితులకు ఆర్థిక సహాయంగా జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డికి రూ.50వేల విలువ గల చెక్కును బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో అందజేశారు. కాగా కరోనాపై పోరాటానికి అందరూ తమ వంతుగా సహాయ పడుతున్నారు.
Tags: Donation, CM Aid Fund, medak, rs 50 thousend
Next Story






