- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహాత్ముడికి ట్రంప్ దంపతుల నివాళులు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రపతి భవన్‌లో గౌరవ వందనం స్వీకరించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజ్‌ఘాట్ చేరుకున్నారు. అక్కడ ట్రంప్ దంపతులు.. మహాత్ముడికి పుష్పగుచ్ఛంతో నివాళులర్పించారు. అనంతరం ఒక మొక్క నాటారు. అక్కడే ఉన్న సందర్శకుల పుస్తకంలో ట్రంప్ తన అభిప్రాయాన్ని రాశారు. అనంతరం ద్వైపాక్షిక చర్చల కోసం హైదరాబాద్ హౌజ్‌కు వెళ్లారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రపతి భవన్‌లో గౌరవ వందనం స్వీకరించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజ్‌ఘాట్ చేరుకున్నారు. అక్కడ ట్రంప్ దంపతులు.. మహాత్ముడికి పుష్పగుచ్ఛంతో నివాళులర్పించారు. అనంతరం ఒక మొక్క నాటారు. అక్కడే ఉన్న సందర్శకుల పుస్తకంలో ట్రంప్ తన అభిప్రాయాన్ని రాశారు. అనంతరం ద్వైపాక్షిక చర్చల కోసం హైదరాబాద్ హౌజ్‌కు వెళ్లారు.
Next Story






