- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు
by Shamantha N |
<p>అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌లు అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మహాత్మా గాంధీకి చెందిన సబర్మతీ ఆశ్రమానికి చేరారు. ప్రధాని మోడీతోపాటు ఆశ్రమంలో అడుగుపెట్టిన తర్వాత అక్కడ చర్కాను పరిశీలించారు. సందర్శకుల పుస్తకంలో ప్రధాని మోడీకి ట్రంప్ దంపతులు కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటి గొప్ప సందర్శనకు ధన్యవాదాలని పేర్కొన్నారు. అనంతరం వారు మొతెరా స్టేడియానికి పయనమయ్యారు. Read also.. సీపీఐ పార్టీ బలోపేతానికి కృషి..</p>

X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌లు అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మహాత్మా గాంధీకి చెందిన సబర్మతీ ఆశ్రమానికి చేరారు. ప్రధాని మోడీతోపాటు ఆశ్రమంలో అడుగుపెట్టిన తర్వాత అక్కడ చర్కాను పరిశీలించారు.

సందర్శకుల పుస్తకంలో ప్రధాని మోడీకి ట్రంప్ దంపతులు కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటి గొప్ప సందర్శనకు ధన్యవాదాలని పేర్కొన్నారు. అనంతరం వారు మొతెరా స్టేడియానికి పయనమయ్యారు.

Read also..
Next Story






