- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజీనామా చేసిన చోటే గెలిచాడు
by Vemula.Srinu Prasad |
<p>దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా వైఎస్సార్సీపీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ స్థానానికి ఆయన ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. టీడీపీ ఎమ్మెల్సీగా మార్చిలో రాజీనామా చేసిన ఆయన, తన స్థానంలోనే వైఎస్సార్సీపీ తరపున విజయం సాధించారు.</p>

X
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా వైఎస్సార్సీపీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ స్థానానికి ఆయన ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. టీడీపీ ఎమ్మెల్సీగా మార్చిలో రాజీనామా చేసిన ఆయన, తన స్థానంలోనే వైఎస్సార్సీపీ తరపున విజయం సాధించారు.
Next Story






