- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుక్కల స్వైరవిహారం.. ఐదేళ్ల చిన్నారిపై దాడి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా పుట్లూరులో కుక్కలు స్వైరవిహారం చేశాయి. శనివారం ఉదయం ఐదేళ్ల చిన్నారి దీప్తిపై కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో చిన్నారి దీప్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీప్తిని గమనించిన కుటుంబసభ్యులు చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. వీధి కుక్కల సమస్యలపై అనేక సార్లు ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా పుట్లూరులో కుక్కలు స్వైరవిహారం చేశాయి. శనివారం ఉదయం ఐదేళ్ల చిన్నారి దీప్తిపై కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో చిన్నారి దీప్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీప్తిని గమనించిన కుటుంబసభ్యులు చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. వీధి కుక్కల సమస్యలపై అనేక సార్లు ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.
Next Story






