- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలికపై కుక్కల దాడి
by Shyam |
<p>దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా కోమురవెల్లి మండలం అయినాపూర్ గ్రామంలో కుక్కలు స్వైరవిహారం చేశాయి. మల్లం లింగయ్య కూతురు అమ్ములు పై కుక్కలు దాడి చేశాయి. దీంతో అమ్ములు తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో బాధితురాలిని అంబులెన్స్‌లో ఆస్పత్రి కి తరలించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. tag; girl, dog attack, medak, ts news</p>

X
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా కోమురవెల్లి మండలం అయినాపూర్ గ్రామంలో కుక్కలు స్వైరవిహారం చేశాయి. మల్లం లింగయ్య కూతురు అమ్ములు పై కుక్కలు దాడి చేశాయి. దీంతో అమ్ములు తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో బాధితురాలిని అంబులెన్స్‌లో ఆస్పత్రి కి తరలించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
tag; girl, dog attack, medak, ts news
Next Story






