- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొవిడ్ ఆస్పత్రి దగ్గర డాక్టర్ల నిరసన
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: విజయవాడలోని కొవిడ్ ఆస్పత్రి వద్ద డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ విషయమై వాళ్లు ఆందోళన చేపట్టారు. గత సూపరింటెండెంట్ నాంచారయ్యను తొలగించడంపై కూడా వాళ్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతూ డాక్టర్లు నిరసన విరమింపజేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడలోని కొవిడ్ ఆస్పత్రి వద్ద డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ విషయమై వాళ్లు ఆందోళన చేపట్టారు. గత సూపరింటెండెంట్ నాంచారయ్యను తొలగించడంపై కూడా వాళ్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతూ డాక్టర్లు నిరసన విరమింపజేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
Next Story






