- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంజీఎం ఎదుట డాక్టర్ల ధర్నా
by Shyam |
<p>దిశ, వరంగల్: హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో మంగళవారం డాక్టర్లపై జరిగిన దాడిని ఖండిస్తూ బుధవారం వరంగల్ ఏంజిఏం ఆస్పత్రి ఎదుట డాక్టర్లు ధర్నాకు దిగారు. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని, భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు.</p>

X
దిశ, వరంగల్: హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో మంగళవారం డాక్టర్లపై జరిగిన దాడిని ఖండిస్తూ బుధవారం వరంగల్ ఏంజిఏం ఆస్పత్రి ఎదుట డాక్టర్లు ధర్నాకు దిగారు. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని, భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు.
Next Story






