- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అచ్చంపేట్‌లో ఇద్దరు డాక్టర్లకు కరోనా
by Shyam |
<p>దిశ, అచ్చంపేట: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న సూపరిటెండెంట్, మరో వైద్యుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వీరికి ప్రైమరీ కాంటాక్ట్ అయిన వారి వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా, అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామానికి చెందిన ఓ మహిళకు కూడా కరోనా సోకింది. దీంతో ఆమెను వెంటనే క్వారంటైన్‌కు తరలించారు.</p>

X
దిశ, అచ్చంపేట: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న సూపరిటెండెంట్, మరో వైద్యుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వీరికి ప్రైమరీ కాంటాక్ట్ అయిన వారి వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా, అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామానికి చెందిన ఓ మహిళకు కూడా కరోనా సోకింది. దీంతో ఆమెను వెంటనే క్వారంటైన్‌కు తరలించారు.
Next Story






