- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రుయాలో కరోనా పేషెంట్ లేడంట
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలోని స్విమ్స్, రుయా ఆస్పత్రుల్లో వైద్యులు, సంబంధిత అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రిలో మృతదేహం అదృశ్యమైంది. నేడు ఉదయం రుయా ఆస్పత్రిలో కరోనా బాధితుడు మాయమయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల నిర్లక్ష్య ధోరణిపై బాధితుల బంధువులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధిరులు ఈ ఘటనలపై స్పందించి పరిస్థితులు చక్కదిద్ది బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలోని స్విమ్స్, రుయా ఆస్పత్రుల్లో వైద్యులు, సంబంధిత అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రిలో మృతదేహం అదృశ్యమైంది. నేడు ఉదయం రుయా ఆస్పత్రిలో కరోనా బాధితుడు మాయమయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల నిర్లక్ష్య ధోరణిపై బాధితుల బంధువులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధిరులు ఈ ఘటనలపై స్పందించి పరిస్థితులు చక్కదిద్ది బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Next Story






