- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీ కోసం మేమున్నాం.. మా కోసం బయటకు రాకండి
by Chukka Sudharani |
<p>మీకోసం మేము హాస్పిటల్‌లో డ్యూటీ చేస్తున్నాం.. దయచేసి మీరు మా కోసం బయటకు రాకుండా ఉండండి అని ఓ వైద్యుడు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ఓ వైద్యుడు సోషల్ మీడియా వేదిక దేశ ప్రజలందరికి సూచన చేశాడు. వివరాల్లోకి వెళితే..ఢిల్లీలోని సఫ్దర్ గంజ్ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ మీకోసం మేము వర్క్ చేస్తున్నాం..మాకోసం మీరు ఇంట్లోనే ఉండండి అనే అర్థం వచ్చేలా ఇంగ్లీషులో రాసి, […]</p>
మీకోసం మేము హాస్పిటల్‌లో డ్యూటీ చేస్తున్నాం.. దయచేసి మీరు మా కోసం బయటకు రాకుండా ఉండండి అని ఓ వైద్యుడు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ఓ వైద్యుడు సోషల్ మీడియా వేదిక దేశ ప్రజలందరికి సూచన చేశాడు. వివరాల్లోకి వెళితే..ఢిల్లీలోని సఫ్దర్ గంజ్ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ మీకోసం మేము వర్క్ చేస్తున్నాం..మాకోసం మీరు ఇంట్లోనే ఉండండి అనే అర్థం వచ్చేలా ఇంగ్లీషులో రాసి, పేపర్ పట్టుకున్న ఫోటోను పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్ అవడంతో ప్రధాని మోడీ స్పందించారు. ఓ వైపు డ్యూటీ చేస్తూనే కరోనా పట్ల ప్రజలను చైతన్య పరుస్తున్నడాక్టర్‌ను మెచ్చుకోవడానికి మాటలు సరిపోవట్లేదని ట్వీట్ చేశారు.

tags ; delhi, doctor, paper post, appreciation of modi, don’t go outside
Next Story






