- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాసలీలల డాక్టర్ పై కేసు నమోదు…
<p>దిశ, పెద్దపల్లి: తన వద్దకు వచ్చిన పేషెంట్‌కు చికిత్స చేయాల్సిందిపోయి ఓ డాక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జిల్లాలోని గోదావరిఖని లక్ష్మి నగర్‌లో గల లక్ష్మి డెంటల్ హాస్పిటల్ డాక్టర్ చిరంజీవి, తన క్లినిక్‌కు వచ్చిన ఓ మహిళ పేషెంట్‌తో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అక్కడే ఉన్నవారు ఈ తతంగాన్ని గమనించి డాక్టర్ కు దేహాశుద్ది చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు సంఘటన […]</p>

X
దిశ, పెద్దపల్లి: తన వద్దకు వచ్చిన పేషెంట్‌కు చికిత్స చేయాల్సిందిపోయి ఓ డాక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జిల్లాలోని గోదావరిఖని లక్ష్మి నగర్‌లో గల లక్ష్మి డెంటల్ హాస్పిటల్ డాక్టర్ చిరంజీవి, తన క్లినిక్‌కు వచ్చిన ఓ మహిళ పేషెంట్‌తో అసభ్యకరంగా ప్రవర్తించాడు.
అక్కడే ఉన్నవారు ఈ తతంగాన్ని గమనించి డాక్టర్ కు దేహాశుద్ది చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని డాక్టర్ ను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసినట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు.
Next Story






