- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తనింట్లోనే డాక్టర్ కిడ్నాప్.. బుర్ఖా వేసుకొచ్చి!
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. బుర్ఖా వేసుకుని తన ఇంట్లోకి చోరబడిన కొందరు దుండగుల ముఠా డాక్టర్ బెహజాట్ హుసాన్‌ను కిడ్నాప్ చేశారు. అనంతరం అతని కారులోనే ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మంగళవారం హిమాయత్ సాగర్ దర్గా వద్ద వెలుగులోకి వచ్చింది. దీంతో బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఘటనా స్థలికి చేరుకున్న వారు ముందుగా ఇంట్లోనివారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. బుర్ఖా వేసుకుని తన ఇంట్లోకి చోరబడిన కొందరు దుండగుల ముఠా డాక్టర్ బెహజాట్ హుసాన్‌ను కిడ్నాప్ చేశారు. అనంతరం అతని కారులోనే ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మంగళవారం హిమాయత్ సాగర్ దర్గా వద్ద వెలుగులోకి వచ్చింది.
దీంతో బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఘటనా స్థలికి చేరుకున్న వారు ముందుగా ఇంట్లోనివారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






