- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డాక్టర్ హుస్సేన్ మృతికి అదే కారణం..
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని అత్తాపూర్‌కు చెందిన డాక్టర్ షరీఫ్ హుస్సేన్ మృతి చెందారు. గత నెల 27వ తేదీన కొందరు దుండగులు బుర్ఖాలు వేసుకుని ఇంట్లో చొరబడి ఆయన్నుకిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టి, ఏపీ రాష్ట్రంలోని అనంతపురంలో అతని ఆచూకీని కనుగొన్నారు.సురక్షితంగా హుస్సేన్ ను ఇంటికి తీసుకొచ్చి వదిలారు. అయితే, ఈ విషయంలో షరీఫ్ తీవ్ర డిప్రెషన్‌కు గురైనట్లు సమాచారం.ఈ నేపథ్యంలోనే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని అత్తాపూర్‌కు చెందిన డాక్టర్ షరీఫ్ హుస్సేన్ మృతి చెందారు. గత నెల 27వ తేదీన కొందరు దుండగులు బుర్ఖాలు వేసుకుని ఇంట్లో చొరబడి ఆయన్నుకిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.
కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టి, ఏపీ రాష్ట్రంలోని అనంతపురంలో అతని ఆచూకీని కనుగొన్నారు.సురక్షితంగా హుస్సేన్ ను ఇంటికి తీసుకొచ్చి వదిలారు. అయితే, ఈ విషయంలో షరీఫ్ తీవ్ర డిప్రెషన్‌కు గురైనట్లు సమాచారం.ఈ నేపథ్యంలోనే గురువారం గుండె పోటుతో మరణించినట్లు తెలుస్తోంది.హుస్సేన్ మృతితో ఆయన కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.
Next Story






