ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా…?

by  |
HimeshReshammiya
X

దిశ, వెబ్‌డెస్క్: ఎంతోమంది ప్రముఖుల త్రోబ్యాక్ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతూనే ఉంటాయి. అలాంటి ఓ ప్రముఖు సింగర్ కి సంబంధించిన ఫోటో ఇది. ఈ ఫోటో ఉన్నద మరెవరోర కాదండి ప్రముఖ బాలీవుడ్ సింగర్ హిమేష్ రెష్మియా. 23 జులై 1973లో జన్మించిన హిమేష్ డిస్కో, పాప్, రాక్ లాంటి వైవిధ్య సంగీతాన్ని పలు సినిమాలకు అందించారు. అయితే అతని ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.



Next Story

Most Viewed