- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు.. నిరాశలో శ్రేణులు
<p>దిశ, బయ్యారం : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు బహిర్గతమైంది. రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు చేపట్టిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిప్రియ, జిల్లా జడ్పీ చైర్పర్సన్ బిందు వర్గీయులు వేర్వేరుగా విడిపోయి నిరసన తెలిపారు. సోమవారం మండలంలో బిందు, పిఏసీఎస్ బ్యాంకు చైర్మన్ మూల మాధకర్ రెడ్డి ఓవైపు, ఎమ్మెల్యే వర్గీయులు తాత గణేష్‌లు మరో వైపు నిరసన తెలిపారు. అధికార టీఆర్ఎస్ పార్టీలో రెండు […]</p>

దిశ, బయ్యారం : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు బహిర్గతమైంది. రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు చేపట్టిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిప్రియ, జిల్లా జడ్పీ చైర్పర్సన్ బిందు వర్గీయులు వేర్వేరుగా విడిపోయి నిరసన తెలిపారు. సోమవారం మండలంలో బిందు, పిఏసీఎస్ బ్యాంకు చైర్మన్ మూల మాధకర్ రెడ్డి ఓవైపు, ఎమ్మెల్యే వర్గీయులు తాత గణేష్‌లు మరో వైపు నిరసన తెలిపారు. అధికార టీఆర్ఎస్ పార్టీలో రెండు వర్గాలు చీలిపోవడం పట్ల పార్టీ కింది స్థాయి శ్రేణులు నిరాశ చెందుతున్నారు.
ఈ కార్యక్రమంలో అంగోత్ శ్రీకాంత్ నాయక్, సర్పంచ్‌లు పోలే బోయిన వెంకటేశ్వర్లు, వట్టం స్వరూప, ఎంపీటీసీ జర్పుల కవిత-శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ రాచమళ్ళ నాగేశ్వరావు, టీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్, వెంకటపతి, బానోత్ రాజేష్, బానోత్ మంత్రియ, దూదిమెట్ల లింగయ్య, గుగులోత్ మంగీలాల్, కొత్త సోమిరెడ్డి, గుగులోత్ రామారావు ఎమ్మెల్యే వర్గం నాయకులు బత్తిని రాంమూర్తి , ఎంపీటీసీ తిరుమల శైలజ, సూరం సుధాకర్ రెడ్డి, రేఖా ఉప్పలయ్య, మహిళా నాయకురాలు కల్పన , మాధురి, సర్పంచ్ కోటమ్మ, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
- Tags
- mahabubabad






