- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీఎంకే ప్రధాన కార్యదర్శి, కోశాధికారి ఏకగ్రీవం..!
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్: డీఎంకే ప్రధాన కార్యదర్శిగా దురైమురుగన్, కోశాధికారిగా టీఆర్ బాలు ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో తమిళనాడు మాజీ మంత్రి దురైమురుగన్, మాజీ కేంద్ర మంత్రి టీఆర్ బాలునను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా యూనిట్ల నుంచి పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ పదవుల కోసం పార్టీ సభ్యుల నుంచి దరఖాస్తులను గత వారం ఆహ్వానించారు. కాగా దురైమురుగన్, బాలు మినహా […]</p>

X
దిశ, వెబ్డెస్క్:
డీఎంకే ప్రధాన కార్యదర్శిగా దురైమురుగన్, కోశాధికారిగా టీఆర్ బాలు ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో తమిళనాడు మాజీ మంత్రి దురైమురుగన్, మాజీ కేంద్ర మంత్రి టీఆర్ బాలునను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా యూనిట్ల నుంచి పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ పదవుల కోసం పార్టీ సభ్యుల నుంచి దరఖాస్తులను గత వారం ఆహ్వానించారు. కాగా దురైమురుగన్, బాలు మినహా ఎవరూ దరఖాస్తు చేయలేదు.
Next Story






