- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏసీబీ వలలో గద్వాల డీఎంహెచ్‌వో
<p>దిశ, వెబ్‌డెస్క్: జోగులాంబ గద్వాల జిల్లాలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గద్వాల డీఎంహెచ్‌వో కార్యాలయంలో గురువారం దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు డీఎంహెచ్‌వో భీమానాయక్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వడ్డేపల్లి మండలంలో మెడికల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఏ.మంజుల కాకతీయ యూనివర్సిటిలో పీజీలో జాయినింగ్‌కు రిలీవింగ్ ఆర్డర్ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే డబ్బులు ఇస్తేనే రిలీవింగ్ ఆర్డర్స్ ఇస్తానని డీఎంహెచ్‌వో చెప్పడంతో ఆమె మహబూబ్‌నగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. ఈ క్రమంలో డీఎంహెచ్‌వో రూ.7వేలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జోగులాంబ గద్వాల జిల్లాలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గద్వాల డీఎంహెచ్‌వో కార్యాలయంలో గురువారం దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు డీఎంహెచ్‌వో భీమానాయక్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వడ్డేపల్లి మండలంలో మెడికల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఏ.మంజుల కాకతీయ యూనివర్సిటిలో పీజీలో జాయినింగ్‌కు రిలీవింగ్ ఆర్డర్ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే డబ్బులు ఇస్తేనే రిలీవింగ్ ఆర్డర్స్ ఇస్తానని డీఎంహెచ్‌వో చెప్పడంతో ఆమె మహబూబ్‌నగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. ఈ క్రమంలో డీఎంహెచ్‌వో రూ.7వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
Next Story






