- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో పెళ్లి చేసుకోబోతున్న బాలీవుడ్ హీరోయిన్
<p>దిశ, సినిమా: బాలీవుడ్‌లో మరో పెళ్లి వార్త తెరమీదకు వచ్చింది. ఇప్పటికే వరుణ్ ధావన్, నటాషా దలాల్ పెళ్లిని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్న బీ టౌన్.. ఇప్పుడు మరో మ్యారేజ్‌ను ఎంజాయ్ చేసేందుకు సిద్ధం అవుతోంది. బ్యూటిఫుల్ దియా మీర్జా మరోసారి పెళ్లిపీటలు ఎక్కబోతోంది. 2014లో సాహిల్ సింఘాను పెళ్లి చేసుకున్న దియా.. పలు కారణాల వల్ల 2019లో తనతో విడిపోయింది. అప్పటి నుంచి సింగిల్‌గానే ఉంటున్న దియా.. మళ్లీ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయిపోయింది. […]</p>

X
దిశ, సినిమా: బాలీవుడ్‌లో మరో పెళ్లి వార్త తెరమీదకు వచ్చింది. ఇప్పటికే వరుణ్ ధావన్, నటాషా దలాల్ పెళ్లిని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్న బీ టౌన్.. ఇప్పుడు మరో మ్యారేజ్‌ను ఎంజాయ్ చేసేందుకు సిద్ధం అవుతోంది. బ్యూటిఫుల్ దియా మీర్జా మరోసారి పెళ్లిపీటలు ఎక్కబోతోంది. 2014లో సాహిల్ సింఘాను పెళ్లి చేసుకున్న దియా.. పలు కారణాల వల్ల 2019లో తనతో విడిపోయింది. అప్పటి నుంచి సింగిల్‌గానే ఉంటున్న దియా.. మళ్లీ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయిపోయింది. వైభవ్ రేఖీ అనే వ్యాపారవేత్తతో కలిసి పిబ్రవరి 15న ఏడడుగులు వేయనుంది. చాలా కొద్ది మంది బంధుమిత్రుల నడుమ జరగనున్న పెళ్లి ముంబైలోని ఓ హోటల్‌లో గ్రాండ్‌గా జరగనుందని సమాచారం. ముంబైకి చెందిన వ్యాపారవేత్త వైభవ్.. పలి హిల్ ఏరియాలో నివాసముంటున్నారు.
Next Story






