- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గర్ల్‌ఫ్రెండ్‌తో దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్న సల్మాన్ ఖాన్.. పిక్స్ వైరల్
<p>దిశ, సినిమా : ఈ దీపావళి పండుగను సినీ తారలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. అయితే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ లూలియా వాంటూర్లతో కలిసి పండగను సెలబ్రెట్ చేసుకోగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలో నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వేడుకల్లో సల్మాన్ బ్లాక్ టీ షర్ట్, డెనిమ్ జీన్స్‌లో సింపుల్‌గా కనిపించగా.. లూలియా వాంటూర్ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది. ఎంబ్రాయిడరీ డిజైన్‌తో రూపొందించిన అనార్కలీ […]</p>

దిశ, సినిమా : ఈ దీపావళి పండుగను సినీ తారలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. అయితే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ లూలియా వాంటూర్లతో కలిసి పండగను సెలబ్రెట్ చేసుకోగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలో నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వేడుకల్లో సల్మాన్ బ్లాక్ టీ షర్ట్, డెనిమ్ జీన్స్‌లో సింపుల్‌గా కనిపించగా.. లూలియా వాంటూర్ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది. ఎంబ్రాయిడరీ డిజైన్‌తో రూపొందించిన అనార్కలీ షూట్, బంగారు ఆభరణాలు ధరించి అందరి దృష్టిని ఆకర్షించడం విశేషం. అయితే వీళ్లిద్దరూ కలవడానికి కారణం.. సల్లుభాయ్ తమ్ముడు సోహైల్‌ఖాన్ ముంబైలోని తన నివాసంలో దీపావళి వేడుకలను ఏర్పాటు చేయడమే. కాగా సల్లు భాయ్ కూడా ఓ ఇంటివాడైతే బాగుండు అని నెటిజన్లు కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ స్టార్, యాక్టర్స్ కూడా హాజరవగా, ఈ వేడుకల్లో సల్మాన్ లూలియా వాంటూర్లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
- Tags
- Diwali






