- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నకిలీ ఎన్‌వోసీ స్కాంలో దివాకర్ ట్రావెల్స్
by Shamantha N |
<p> నకిలీ ఎన్‌వోసీ కేసులో దివాకర్ ట్రావెల్స్ సిబ్బంది అరెస్ట్ అయ్యారు. ఫోర్జరీ ఎన్‌వోసీలతో ఆరు లారీలను నిందితులు బెంగళూరులో విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. యాజమాన్యం ఆదేశాలతోనే ఇలా చేశామని నిందితులు నాగేంద్ర, నిమ్మల రఘునాథ్ వెల్లడించారు. నిందితుల దగ్గర ఉన్న ల్యాప్‌టాప్, ఫింగర్ డివైజర్, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.</p>

X
నకిలీ ఎన్‌వోసీ కేసులో దివాకర్ ట్రావెల్స్ సిబ్బంది అరెస్ట్ అయ్యారు. ఫోర్జరీ ఎన్‌వోసీలతో ఆరు లారీలను నిందితులు బెంగళూరులో విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. యాజమాన్యం ఆదేశాలతోనే ఇలా చేశామని నిందితులు నాగేంద్ర, నిమ్మల రఘునాథ్ వెల్లడించారు. నిందితుల దగ్గర ఉన్న ల్యాప్‌టాప్, ఫింగర్ డివైజర్, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
Next Story






