- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బయటకొస్తే కేసులే: ఎస్పీ
by Batti.Sumithra |
<p>దిశ, మహబూబ్‌నగర్: కంటైన్మెంట్ జోన్‌లలోని ప్రజలు రోడ్ల మీదకు వస్తే వెంటనే కేసులు నమోదు చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా ఇంఛార్జి ఎస్పీ అపూర్వరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గద్వాల పట్టణంలోని మోమిన్ మహలా, గంజిపేట, వేదానగర్, హౌసింగ్ బోర్డు, బీంనగర్ ప్రాంతాల్లో అపూర్వరావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని ఇండ్ల వద్దకు వెళ్లి లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు […]</p>

X
దిశ, మహబూబ్‌నగర్: కంటైన్మెంట్ జోన్‌లలోని ప్రజలు రోడ్ల మీదకు వస్తే వెంటనే కేసులు నమోదు చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా ఇంఛార్జి ఎస్పీ అపూర్వరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గద్వాల పట్టణంలోని మోమిన్ మహలా, గంజిపేట, వేదానగర్, హౌసింగ్ బోర్డు, బీంనగర్ ప్రాంతాల్లో అపూర్వరావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని ఇండ్ల వద్దకు వెళ్లి లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరాదీశారు. అలాగే, నిత్యావసర సరుకులు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. కూరగాయలు, పాలు, నీళ్లు ఇంటి వద్దకే వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు.
tags : District additional SP, educating, public, Corona, red zone, lockdown
Next Story






