చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

by Vemula.Srinu Prasad |

<p>దిశ,వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం పెద్ద తిప్పసముద్రం &#8211; కర్ణాటక సరిహద్దు వద్ద బోరు లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మృతులంతా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు అని గుర్తించినట్లు సమాచారం.</p>

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
X

దిశ,వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం పెద్ద తిప్పసముద్రం – కర్ణాటక సరిహద్దు వద్ద బోరు లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మృతులంతా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు అని గుర్తించినట్లు సమాచారం.

Next Story