- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి మల్లారెడ్డిని కలిసిన జిల్లా గ్రంథాలయ చైర్మన్
by Shyam |
<p>దిశ, మేడ్చల్ టౌన్: మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజు యాదవ్ శుక్రవారం మంత్రి మల్లారెడ్డి ను మర్యాద పూర్వకంగా ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మేడ్చల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా గ్రంథాలయ కార్యాలయ భవనం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి ని ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దయానంద్ యాదవ్, గ్రంథాలయ […]</p>

X
దిశ, మేడ్చల్ టౌన్: మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజు యాదవ్ శుక్రవారం మంత్రి మల్లారెడ్డి ను మర్యాద పూర్వకంగా ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మేడ్చల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా గ్రంథాలయ కార్యాలయ భవనం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి ని ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దయానంద్ యాదవ్, గ్రంథాలయ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
Next Story






