- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిరుపేదలకు బియ్యం పంపిణీ
by Shyam |
<p>దిశ, మెదక్: ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే నిజమైన సేవ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్‌లో శనివారం మధ్యాహ్నం మమ్మారే చర్చి ఆధ్వర్యంలో 300 మంది నిరుపేదలకు మంత్రి చేతుల మీదుగా ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సేవా భావంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మమ్మారే చర్చి ఫాస్టర్ స్టీవెన్ జ్ఞాన్ కుమార్, రాష్ట్ర ఫుడ్ […]</p>

X
దిశ, మెదక్: ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే నిజమైన సేవ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్‌లో శనివారం మధ్యాహ్నం మమ్మారే చర్చి ఆధ్వర్యంలో 300 మంది నిరుపేదలకు మంత్రి చేతుల మీదుగా ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సేవా భావంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మమ్మారే చర్చి ఫాస్టర్ స్టీవెన్ జ్ఞాన్ కుమార్, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ సభ్యులు ఆనంద్ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని మంత్రి కొనియాడారు.
Next Story






