- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనసేనాని పుట్టిన రోజున జనసేవ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ నేపథ్యంలో పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వేడుకలకు దూరంగా.. కరోనా బాధితులకు అండగా ఉంటానని జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఆయన ట్వీట్ చేశారు. తన పుట్టిన రోజు వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాధితుల కోసం ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ నేపథ్యంలో పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వేడుకలకు దూరంగా.. కరోనా బాధితులకు అండగా ఉంటానని జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఆయన ట్వీట్ చేశారు. తన పుట్టిన రోజు వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాధితుల కోసం ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.

Next Story






