- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇవాళ్టి నుంచి నూతన పింఛన్ల పంపిణీ
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ఫించన్లను పంపిణీ చేయనున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1.15 లక్షల మంది అర్హులకు ఈ నెల నుంచి పెన్షన్లు ఇవ్వనున్నారు. ఈ కొత్త ఫించన్లు తీసుకునేవారిలో 5,165 మంది హెల్త్ పెన్షనర్లు ఉన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 59.03 లక్షల మంది పెన్షనర్లు ఉన్నట్లు తెలిసింది. పెన్షన్ల కోసం రూ. 1442.21 కోట్లు ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ఫించన్లను పంపిణీ చేయనున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1.15 లక్షల మంది అర్హులకు ఈ నెల నుంచి పెన్షన్లు ఇవ్వనున్నారు. ఈ కొత్త ఫించన్లు తీసుకునేవారిలో 5,165 మంది హెల్త్ పెన్షనర్లు ఉన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 59.03 లక్షల మంది పెన్షనర్లు ఉన్నట్లు తెలిసింది. పెన్షన్ల కోసం రూ. 1442.21 కోట్లు ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే.
Next Story






