- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుదర్శన్ నగర్ తండాలో చెక్కులు
by Shyam |
<p>దిశ, బాల్కొండ: భీంగల్ మండలంలోని సుదర్శన్ నగర్ తండాలో మండల ప్రజా ప్రతినిధులు కళ్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ రవి, ఎంపీపీ మహేష్ లు మాట్లాడుతూ మంఖ్యమంత్రి రైతులకు సంవత్సరానికి ఎకరానికి రూ. 10 వేలు నేరుగా ఖాతాలోకి వేస్తున్నారు. అలాగే ఇలాంటి ఎన్నో అద్భుతమైన పథకాలు రాష్ట్ర ప్రజలకు ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రమేష్, నర్సయ్య, శర్మ నాయక్, కార్యకార్తలు పాల్గొన్నారు.</p>

X
దిశ, బాల్కొండ: భీంగల్ మండలంలోని సుదర్శన్ నగర్ తండాలో మండల ప్రజా ప్రతినిధులు కళ్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ రవి, ఎంపీపీ మహేష్ లు మాట్లాడుతూ మంఖ్యమంత్రి రైతులకు సంవత్సరానికి ఎకరానికి రూ. 10 వేలు నేరుగా ఖాతాలోకి వేస్తున్నారు. అలాగే ఇలాంటి ఎన్నో అద్భుతమైన పథకాలు రాష్ట్ర ప్రజలకు ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రమేష్, నర్సయ్య, శర్మ నాయక్, కార్యకార్తలు పాల్గొన్నారు.
Next Story






