- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాయిదా.. వాయిదా.. వాయిదా
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో పేద ప్రజలకు ఇచ్చే ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. ఆగస్టు 15న ఈ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 8న వై.యస్. రాజశేఖర్ రెడ్డి జయంతి నాడు పట్టాల పంపిణీ జరగాల్సి వుంది. కానీ, కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందున వాయిదా వేసినట్లు సమాచారం.</p>

X
దిశ, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో పేద ప్రజలకు ఇచ్చే ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. ఆగస్టు 15న ఈ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 8న వై.యస్. రాజశేఖర్ రెడ్డి జయంతి నాడు పట్టాల పంపిణీ జరగాల్సి వుంది. కానీ, కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందున వాయిదా వేసినట్లు సమాచారం.
Next Story






