- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గొత్తికోయల కుటుంబాలకు బియ్యం పంపిణీ
<p>దిశ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ మండలం చింతల చెరువు దగ్గర ఉన్న ఆత్మలింగేశ్వర ఆలయంలో బుధవారం నిరుపేదలకు నిత్యావసర వస్తువులను అందజేశారు. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న గొత్తికోయల కుటుంబాలకు కేటీపీఎస్ జెన్కో ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో కేటీపీఎస్ ఇంజనీర్ చాట్ల శ్రీనివాసరావు, ఏడీఈ తదితరులు పాల్గొన్నారు. Tags: Distribution, Essential, Goods, Poor Families, khammam,bhadrachalam</p>
దిశ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ మండలం చింతల చెరువు దగ్గర ఉన్న ఆత్మలింగేశ్వర ఆలయంలో బుధవారం నిరుపేదలకు నిత్యావసర వస్తువులను అందజేశారు. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న గొత్తికోయల కుటుంబాలకు కేటీపీఎస్ జెన్కో ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో కేటీపీఎస్ ఇంజనీర్ చాట్ల శ్రీనివాసరావు, ఏడీఈ తదితరులు పాల్గొన్నారు.
Tags: Distribution, Essential, Goods, Poor Families, khammam,bhadrachalam
Next Story






