- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వలస కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ
by Shyam |
<p>దిశ, నిజామాబాద్: లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్టున్న వలస కూలీల అవస్థను కొందరు ట్విట్టర్ ద్వారా నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో కవిత సూచనల మేరకు నగర మేయర్ దండు నీతూ వలస కూలీలకు నిత్యావసర వస్తువులను అందచేశారు. ఈ సంధర్బంగా మేయర్ మాట్లాడుతు.. లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని రేషన్ షాపుల వద్ద సామాజిక దూరం పాటిస్తూ తీసుకోవాలని సూచించారు. tag: mayor Dandu Neethu, […]</p>

X
దిశ, నిజామాబాద్: లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్టున్న వలస కూలీల అవస్థను కొందరు ట్విట్టర్ ద్వారా నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో కవిత సూచనల మేరకు నగర మేయర్ దండు నీతూ వలస కూలీలకు నిత్యావసర వస్తువులను అందచేశారు. ఈ సంధర్బంగా మేయర్ మాట్లాడుతు.. లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని రేషన్ షాపుల వద్ద సామాజిక దూరం పాటిస్తూ తీసుకోవాలని సూచించారు.
tag: mayor Dandu Neethu, Distribution, essential goods, migrant labour
Next Story






