- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ కలెక్టరేట్ సిబ్బందికి శానిటైజర్లు పంపిణీ
by Shyam |
<p>దిశ, హైదరాబాద్: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ సిబ్బందికి 500 శానిటైజర్లు, 500 మాస్కులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్వేతా మహంతి మాట్లాడుతూ కొవిడ్-19 విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు అందజేయడం అభినందనీయం అన్నారు. కరోనా వైరస్‌ను కలిసికట్టుగా ఎదుర్కొంటేనే మహమ్మారి బారి నుంచి బయటపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీజీవో అధ్యక్షులు ఎంబీ.కృష్ణయాదవ్, డాక్టర్.హరికృష్ణ, సుజాత, ఖాదర్ మొయినుద్దీన్, బలరాం, వేణుగోపాల్ పాల్గొన్నారు.</p>

X
దిశ, హైదరాబాద్: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ సిబ్బందికి 500 శానిటైజర్లు, 500 మాస్కులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్వేతా మహంతి మాట్లాడుతూ కొవిడ్-19 విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు అందజేయడం అభినందనీయం అన్నారు. కరోనా వైరస్‌ను కలిసికట్టుగా ఎదుర్కొంటేనే మహమ్మారి బారి నుంచి బయటపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీజీవో అధ్యక్షులు ఎంబీ.కృష్ణయాదవ్, డాక్టర్.హరికృష్ణ, సుజాత, ఖాదర్ మొయినుద్దీన్, బలరాం, వేణుగోపాల్ పాల్గొన్నారు.
Next Story






