- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముస్లింలకు నిత్యావసరాల పంపిణీ
by Sridhar Babu |
<p>దిశ, ఖమ్మం: రంజాన్ పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 5వేల పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్, ఆయన సతీమణి వసంతలక్ష్మి రంజాన్ కిట్లను అందజేశారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు ఉన్నారు.</p>

X
దిశ, ఖమ్మం: రంజాన్ పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 5వేల పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్, ఆయన సతీమణి వసంతలక్ష్మి రంజాన్ కిట్లను అందజేశారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు ఉన్నారు.
Next Story






