- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అధికారులకు ఉచితంగా మాస్కులు పంపిణీ
<p>దిశ, నిజామాబాద్: లాక్‌డౌన్ సమయంలో సేవలందిస్తున్న జిల్లా అధికారులకు.. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ బాలికల ఐ.టి.ఐ. కళాశాలకు చెందిన విద్యార్థినులు, సిబ్బంది తమ వంతు సాయం చేశారు. స్వయంగా మాస్క్‌లను కుట్టి వాటిని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, ఏసీపీ శ్రీనివాస్ కుమార్‌కు కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో అందించారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బందిని జిల్లా అధికారులు అభినందించారు. tag: Govt. ITI college for Girls, Distribute, free corona mask, authorities, […]</p>

X
దిశ, నిజామాబాద్: లాక్‌డౌన్ సమయంలో సేవలందిస్తున్న జిల్లా అధికారులకు.. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ బాలికల ఐ.టి.ఐ. కళాశాలకు చెందిన విద్యార్థినులు, సిబ్బంది తమ వంతు సాయం చేశారు. స్వయంగా మాస్క్‌లను కుట్టి వాటిని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, ఏసీపీ శ్రీనివాస్ కుమార్‌కు కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో అందించారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బందిని జిల్లా అధికారులు అభినందించారు.
tag: Govt. ITI college for Girls, Distribute, free corona mask, authorities, nizamabad
Next Story






