- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెగేదాకా లాగితే ప్రతికూలమవుతాయి: ఐవైఆర్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ ప్రభుత్వం, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మధ్య వివాదంపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ట్విట్టర్ మాధ్యమంగా.. ‘కొన్ని విషయాలు తెగేదాక లాగితే ఫలితాలు ప్రతికూలం అవుతాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అనుసరిస్తున్నట్లు ఉంది’ అని ట్వీట్ చేస్తూ, ఒక వార్త పత్రికలో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేశారు. కాగా, ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తిరిగి నియమిస్తూ […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ ప్రభుత్వం, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మధ్య వివాదంపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ట్విట్టర్ మాధ్యమంగా.. ‘కొన్ని విషయాలు తెగేదాక లాగితే ఫలితాలు ప్రతికూలం అవుతాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అనుసరిస్తున్నట్లు ఉంది’ అని ట్వీట్ చేస్తూ, ఒక వార్త పత్రికలో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేశారు. కాగా, ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తిరిగి నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి సరిగ్గా లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story






