- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాపై కేసులు కొట్టివేత
by Shyam |
<p>దిశ, కొత్తగూడెం: కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెకటేశ్వరరావుపై 2018 డిసెంబర్ లో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని, ఓటర్లకు డబ్బు పంపిణీ చేశారనే అనేక కారణాలతో కూడిన తొమ్మిది కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 40 మందిని నిందితులుగా పరిగణిస్తూ కేసు నమోదు చేశారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన నాంపల్లి న్యాయస్థానం.. మంగళవారం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు,అతని అనుచరులపై ఉన్న తొమ్మిది కేసులను కొట్టివేస్తూ తుది తీర్పును వెలువరించింది.</p>

X
దిశ, కొత్తగూడెం: కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెకటేశ్వరరావుపై 2018 డిసెంబర్ లో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని, ఓటర్లకు డబ్బు పంపిణీ చేశారనే అనేక కారణాలతో కూడిన తొమ్మిది కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 40 మందిని నిందితులుగా పరిగణిస్తూ కేసు నమోదు చేశారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన నాంపల్లి న్యాయస్థానం.. మంగళవారం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు,అతని అనుచరులపై ఉన్న తొమ్మిది కేసులను కొట్టివేస్తూ తుది తీర్పును వెలువరించింది.
Next Story






