- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘దిశ’ పీఎస్ ప్రారంభం
by Vemula.Srinu Prasad |
<p> ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ‘దిశ’ మహిళా పోలీస్ స్టేషన్‌ను ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, పలువురు మహిళా మంత్రులు, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, మహిళల భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశ మహిళా పోలీస్ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.</p>

X
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ‘దిశ’ మహిళా పోలీస్ స్టేషన్‌ను ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, పలువురు మహిళా మంత్రులు, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, మహిళల భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశ మహిళా పోలీస్ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Next Story






