- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాల్దీవుల్లో దిశా పటానీ బికినీ షో.. ఎందుకిలా అంటున్న నెటిజన్స్
<p>దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మాల్దీవుల్లో బికినీ షోతో కుర్రకారు మతులు పోగొడుతోంది. ఫొటోలను నెట్టింట పెట్టి యువత నిద్రలు చెడగొడుతోంది. తాజాగా మరోసారి మాల్దీవుల్లో దిశా సందడి చేసింది. అక్కడి అందాలను తాను ఆస్వాదిస్తూ.. తన అందాలను ఆరబోసింది. బికినీలో అమ్మడు తన అందాలతో నెటిజన్స్‌ను మంత్రముగ్దులను చేస్తోంది. అమ్మడి ఫొటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అమ్మడి అందాలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘దిశ నీ […]</p>

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మాల్దీవుల్లో బికినీ షోతో కుర్రకారు మతులు పోగొడుతోంది. ఫొటోలను నెట్టింట పెట్టి యువత నిద్రలు చెడగొడుతోంది. తాజాగా మరోసారి మాల్దీవుల్లో దిశా సందడి చేసింది. అక్కడి అందాలను తాను ఆస్వాదిస్తూ.. తన అందాలను ఆరబోసింది. బికినీలో అమ్మడు తన అందాలతో నెటిజన్స్‌ను మంత్రముగ్దులను చేస్తోంది. అమ్మడి ఫొటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అమ్మడి అందాలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
‘దిశ నీ హాట్‌నెస్‌తో మాల్దీవులకే అందాన్ని తెస్తున్నావ్.. మరి ఇంత హాట్‌నెస్ తట్టుకోలేక పోతున్నాం, ఎందుకిలా మా మనసులతో ఆడుకుంటున్నావు’ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ‘నక్షత్రాలు అందవంటారు. కానీ నీ ఫొటో చూసినప్పుడల్లా అది అబద్ధం అనిపిస్తుంది’ అంటూ కొందరు అమ్మడి అందాలను పొగిడేస్తున్నారు. ప్రస్తుతం దిశ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.






