- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిశ ఎఫెక్ట్.. పెండింగ్ చలాన్లు క్లియర్ చేసిన కలెక్టర్
by Shyam |
<p>దిశ, జనగామ: జనగామ జిల్లా కలెక్టర్ అధికారిక వాహనంపై పెండింగ్‌లో ఉన్న 23 చలాన్‌ల వివరాలు సోమవారం ‘దిశ’ దిన పత్రిక వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, దీనికి స్పందించిన కలెక్టర్, మంగళవారం పెండింగ్ చలాన్లపై సమీక్షించారు. అనంతరం పెండింగ్‌లో ఉన్న 23 చలాన్లకు రూ. 22905 కట్టేసి ప్రజలకు మార్గనిర్దేశంగా నిలిచారు.</p>

X
దిశ, జనగామ: జనగామ జిల్లా కలెక్టర్ అధికారిక వాహనంపై పెండింగ్‌లో ఉన్న 23 చలాన్‌ల వివరాలు సోమవారం ‘దిశ’ దిన పత్రిక వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, దీనికి స్పందించిన కలెక్టర్, మంగళవారం పెండింగ్ చలాన్లపై సమీక్షించారు. అనంతరం పెండింగ్‌లో ఉన్న 23 చలాన్లకు రూ. 22905 కట్టేసి ప్రజలకు మార్గనిర్దేశంగా నిలిచారు.
Next Story






